యాదాద్రిలో సెల్ ఫోన్లు నిషేధం
Yadadri Temple : యాదాద్రిలో సెల్ ఫోన్లు నిషేధం.. ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయంలో నిరంతర భద్రత, నిఘా కోసం అధికారులు…