హైదరాబాద్ ఉమెన్స్ టీమ్ హెడ్ కోచ్‌పై హెచ్‌సీఏ వేటు
హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు వెళ్ళిన విమెన్స్ టీమ్ కి అనుకోని సంఘటన జరిగింది.రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా కావాలని కోచ్ జైసింహా డిలే చేసినట్టు ప్లేయర్లు చెబుతున్నారు. ఫ్లైట్ మిస్ అవడంతో బస్ లో హైదరాబాద్…