తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం హెచ్ సీఏ డొమెస్టిక్ లీగ్స్
HCA Domestic Leagues For Women Cricketers తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం హెచ్ సీఏ డొమెస్టిక్ లీగ్స్ జాతీయ స్ధాయిలో, డబ్ల్యూపీఎల్ వంటి లీగ్స్‌లో రాణించేలా రాష్ట్రంలోని మహిళా క్రికెటర్లకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)…