సీసీఎల్ కు హైదరాబాద్ అథిత్యం
ccl సీసీఎల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు ఆడనున్నారు ఉచితంగా 10 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎంట్రీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు హైదరాబాద్: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ముస్తాబువుతుందని హైదరాబాద్…