ఉప్పల్ స్టేడియం విద్యుత్ సమస్యకు పరిష్కారం
HCA President Jagan Mohan Rao :హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు విద్యుత్ సమస్యకు పరిష్కారం ఉప్పల్ స్టేడియం విద్యుత్ సమస్యకు హెచ్‌సీఏ పాలకమండలి పరిష్కారం తీసుకొచ్చింది. హెచ్‌సీఏ ఎన్నడూ విద్యుత్ బకాయిలు పడలేదు. రూ.1.67 కోట్లకు సంబందించిన నోటీసులు…