CM Revanth Reddy :ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం
CM Revanth Reddy అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు విధి విదానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు…