ఇండీ రేసింగ్ మిసానో వేదికగా జరిగే ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములాఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శించబోతున్నది
Inde Racing భారత్‌కు చెందిన ఇండీ రేసింగ్ తమకు చెందిన ఈవీ అడ్వాన్స్‌మెంట్స్‌ను మిసానో వేదికగా జరిగే ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములాఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శించబోతున్నది ప్రపంచంలోనే తొలి మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో కూడుకున్న ఎఫ్‌ఐఎమ్ వరల్డ్‌కప్..ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్‌తో…