కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
Jithender Reddy కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా…