మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
మాజీ డీజీపీ, ప్రస్తుత TSPSC చైర్మన్ మహేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు.మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా…