కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత పడ్డారు.పఠాన్ చెరువు ఓఅర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.XL 6 కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది దింతో ఎమ్మెల్యే లాస్య…