అండగా నిలిచిన కేటీఆర్ అన్నకు ఆప్యాయంగా రాఖీ కట్టిన సోదరీమణులు
KTR అండగా నిలిచిన కేటీఆర్ అన్నకు ఆప్యాయంగా రాఖీ కట్టిన సోదరీమణులు గతంలో తమ పిల్లలకు తమకు కేటీఆర్ అందించిన సహాయాన్ని గుర్తించుకొని మరీ రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్న ఆడబిడ్డలు తన ఇంజనీరింగ్ విద్యకు పూర్తి ఆర్థిక సహాయం…