Tag: kalvakuntlakavitha

సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు.ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. సీఅర్పిసి సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని సీబీఐకి విజ్ఞప్తి చేసారు.సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం…