మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం-పవన్ కళ్యాణ్
Pawan Kalyan కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం • కూటమి ఘన విజయంలో జనసేన గెలుపే వెన్నెముక• వైసీపీ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్ధులుగానే చూద్దాం• ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి• గత…