దివ్యాంగ క్రికెటర్లకు అండగా ఉంటాం-HCA
HCA దివ్యాంగ క్రికెటర్లకు అండగా ఉంటాం హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావుదివ్యాంగ క్రికెటర్లకు అన్ని విధాలా హెచ్‌సీఏ అండగా ఉంటుందని, ఆ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు భరోసా ఇచ్చారు. మంగళవారం అత్తాపూర్ లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన…