ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తున్నము సిపిఐ నారాయణ
CPI Narayana సినీనటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన ప్రాంతాన్ని రాష్ట్ర నాయకులతో కలిసి సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను…