మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బృందం నల్లగొండకు బీఆర్ఎస్ నేతలు
రాష్ట్రంలో ఒకేరోజు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ విడిచి జిల్లాల బాట పట్టారు.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు,ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లగా,ఇటు నేతలు నల్లగొండ బయలుదేరారు.నల్లగొండ లో…