చిరంజీవితో బండి సంజయ్ భేటీ
Chiranjeevi-Bandi Sanjay:చిరంజీవితో బండి సంజయ్ భేటీ ప్రముఖ సినీనటుడు పద్మవిభూషణ్ చిరంజీవితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన బండి సంజయ్ కి చిరంజీవి సాదర స్వాగతం పలికారు.శాలువతో…