ఈనెల 8న కవిత మధ్యంతర బెయిల్‌పై తుది ఉత్తర్వులు-సిబిఐ కోర్టు
MLC Kavitha : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లో ఎమ్మెల్సీ కవిత తరపున వాదనల అనంతరం ఉత్తర్వులు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.ఈనెల 8న (సోమవారం) ఉదయం 10:30గం.లకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇవ్వనున్న సిబిఐ ప్రత్యేక కోర్టు…