ఆలిండియా బుచ్చిబాబు టోర్నీలో హైదరాబాద్ ఘన విజయం
Buchi Babu Trophy :ఆలిండియా బుచ్చిబాబు టోర్నీలో హైదరాబాద్ ఘన విజయం హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ట్రోఫీ సాధించింది. బుధవారం తమిళనాడులోని దిండిగల్‌లో చత్తీశ్‌గఢ్‌తో ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు…