ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసిఆర్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ అదినేత కేసిఆర్.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని కేసిఆర్ అన్నారు.ప్రతిపక్షాన్ని నామరూపాలు…