హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్స్ షురూ
HCA Summer Camp: హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్స్ షురూ రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభం 3 వేల మందికి పైగా పిల్లలకు ఉచితంగా కోచింగ్ వీరిలో గుర్తించిన ప్రతిభావంతులకు లీగ్‌ల్లో ఆడే చాన్స్ హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు…
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్
Sun Risers Hyderabad ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మీద 287 రన్స్ పరుగులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పటికే అత్యధిక…
హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్స్ షెడ్యూల్ విడుదల
HCA Summer Camp హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్స్ షెడ్యూల్ విడుదల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం 18వ తేదీ లాస్ట్ డేట్ మొత్తం 27 సెంటర్లలో క్యాంప్స్ ఈనెల 20 నుంచి 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ…
సమసమాజ దార్శనికుడు జ్యోతిబాపూలే- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
Dundra Kumaraswamy:ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు సమసమాజ దార్శనికుడు జ్యోతిబాపూలే- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని, ఆయన పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని జాతీయ బీసీ దళ్…
ఉప్పల్ స్టేడియం విద్యుత్ సమస్యకు పరిష్కారం
HCA President Jagan Mohan Rao :హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు విద్యుత్ సమస్యకు పరిష్కారం ఉప్పల్ స్టేడియం విద్యుత్ సమస్యకు హెచ్‌సీఏ పాలకమండలి పరిష్కారం తీసుకొచ్చింది. హెచ్‌సీఏ ఎన్నడూ విద్యుత్ బకాయిలు పడలేదు. రూ.1.67 కోట్లకు సంబందించిన నోటీసులు…
ఎప్రిల్ 20 నుంచి హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్‌లు
HCA Summer Camp:జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి తొలి అడుగుఈ నెల 20 నుంచి హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్‌లు25 కేంద్రాల్లో 30 రోజుల పాటు ఉచితంగా క్రికెట్ శిక్షణహెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో…
యాదాద్రిలో సెల్ ఫోన్లు నిషేధం
Yadadri Temple : యాదాద్రిలో సెల్ ఫోన్లు నిషేధం.. ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయంలో నిరంతర భద్రత, నిఘా కోసం అధికారులు…
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 2 వారాలు పొడిగింపు
MLC Kavitha ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 2 వారాలు పొడిగింపుఈ నెల 23 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన సీబీఐ కోర్టుకవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఈడీ వాదనలుదిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్…
లిక్కర్ కేసులో నేను బాధితురాలిని – ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha ఎమ్మెల్సీ కవిత జడ్జిని ఉదేశించి మాట్లాడడం కోసం రాసుకున్న లేఖలోని కీలక అంశాలు నేను ఈ కేసులో బాధితురాలినినాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఆర్థికంగా ఎలాంటి లబ్ది నాకు చేకూరలేదు.సిబిఐ, ఈడి దర్యాప్తు…
జనసేనానికి చిరంజీవి ఆశీర్వాదం
Chiranjeevi- Pawankalyan :జనసేనానికి చిరంజీవి ఆశీర్వాదాలు తమ్మునికి అన్న అండ జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం జనసేనకు విజయోస్తు…. విజయీభవ అని పద్మవిభూషణ్ చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్…