చంద్రేశ్వర’కు బ్రహ్మరథం
Chandreshwara ‘చంద్రేశ్వర’కు బ్రహ్మరథం: కొత్తదనంతో ఆకట్టుకున్న థ్రిల్లర్! తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారుతోందని, రొటీన్‌కు భిన్నంగా కొత్త కథాంశాలను కోరుకుంటున్నారని ‘చంద్రేశ్వర’ మరోసారి రుజువు చేసింది. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ నినాదంతో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం, ఉత్కంఠభరితమైన కథనంతో ఆకట్టుకుని,…