Category: Telangana

బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్..

Kadiyam Kavya బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్ వరంగల్ లోకసభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్న కావ్య బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్ ఇచ్చింది. మే 13 , 2024 నాడు…

తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత రిమాండ్ తీహార్ జైలుకు తరలించనున్న అధికారులు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ కవితను తీహార్ జైలుకు…

కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యే ముందు ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈడీ తనపై నమోదు చేసిన కేసును మనీ…

యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరికలు

KTR:యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరికలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలి-కేటిఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను…

పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ లో జరిగే లోక్ సభ ఎన్నికలకు 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గాల వారిగా ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అందరి…

తన శ్రేయోభిలాషులకు ఆర్.ఎస్.ప్రవీణ్ కూమార్ విజ్ఞప్తి

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ అదినేత కేసిఆర్ ప్రకటించారు.చట్ట సభల్లో బహుజన వాదం బలంగా వినిపించాలంటే నాగర్ కర్నూల్ లో తనను గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు,…

మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దశలవారీగా కేసీఆర్ ప్రకటిస్తున్నారు.తాజాగా మరో ఇద్దరిని ప్రకటించారు ఇందులో మెదక్ నుండి వెంకట్రామి రెడ్డి,నాగర్ కర్నూల్ నుండి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో నిలువనున్నారు. ఇదిలా ఉండగా పార్టీలోని కీలక నేతలు పార్టీ మారడం…

సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించిన కేటీఆర్

అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సందించిన ప్రశ్నలు ముఖ్యమంత్రి గారు..రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు…

సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు

డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసారు.తాజా పిటిషన్ లో కీలక అంశాలు పొందుపరిచారు.ఈడి కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని కవిత తరుపు న్యాయవాది పిటిషన్ లో…

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని హరీశ్ రావు డిమాండ్

Harish Rao : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్నిమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేసారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న…