సచివాలయంలో రెవెన్యూ జనరేషన్ విభాగాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
CM Revanth Reddy :సచివాలయంలో రెవెన్యూ జనరేషన్ విభాగాలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఫైనాన్స్, వాణిజ్య పన్నులు, ప్రొబిషన్ &…