Category: Sports

ఎప్రిల్ 20 నుంచి హెచ్‌సీఏ సమ్మర్‌ క్యాంప్‌లు

HCA Summer Camp:జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్దికి తొలి అడుగుఈ నెల 20 నుంచి హెచ్‌సీఏ సమ్మర్‌ క్యాంప్‌లు25 కేంద్రాల్లో 30 రోజుల పాటు ఉచితంగా క్రికెట్‌ శిక్షణహెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వెల్లడి. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో…

ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్

Uppal Stadium:హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్.. మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా హైదరాబాద్-చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ కి సంబందించి విద్యుత్ శాఖ అదికారులు షాక్ ఇచ్చారు.కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించని స్టేడియం నిర్వాహకులు దీంతో…

ఐపీఎల్ చరిత్ర లో సన్ రైజర్స్ రికార్డుల మోత

IPL సీజన్ 17 లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మద్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పరుగుల వరద కురిపించింది.ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్…

ఇండీ రేసింగ్‌ మిసానో వేదికగా జరిగే ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములాఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శించబోతున్నది

Inde Racing భారత్‌కు చెందిన ఇండీ రేసింగ్‌ తమకు చెందిన ఈవీ అడ్వాన్స్‌మెంట్స్‌ను మిసానో వేదికగా జరిగే ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములాఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శించబోతున్నది ప్రపంచంలోనే తొలి మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్స్‌లో కూడుకున్న ఎఫ్‌ఐఎమ్‌ వరల్డ్‌కప్‌..ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్‌తో…

ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ పుణె సొంతం

PKL Season 10 ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్లో హర్యానా స్టీలర్స్‌పై పుణెరి పల్టాన్‌ గెలుపు చాంపియన్‌ పుణెరి పల్టాన్‌ప్రొ కబడ్డీ లీగ్‌కు కొత్త చాంపియన్‌ వచ్చేసింది. పుణెరి పల్టాన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ చాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠగా…

ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్‌టైటిల్‌ పోరులో పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌ ఢీ

pro kabaddi ప్రొ కబడ్డీకి కొత్త చాంపియన్‌టైటిల్‌ పోరులో పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌ ఢీతొలి టైటిల్‌ కోసం ఇరు జట్ల తహతహశుక్రవారం ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్‌కు రంగం…

సీసీఎల్ కు హైదరాబాద్ అథిత్యం

ccl సీసీఎల్‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెల‌బ్రెటీలు ఆడ‌నున్నారు ఉచితంగా 10 వేల మంది కాలేజీ విద్యార్థుల‌కు ఎంట్రీ హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు హైద‌రాబాద్‌: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌)కు ఆతిథ్య‌మిచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబువుతుంద‌ని హైద‌రాబాద్…

హైదరాబాద్ ఉమెన్స్ టీమ్ హెడ్ కోచ్‌పై హెచ్‌సీఏ వేటు

హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు వెళ్ళిన విమెన్స్ టీమ్ కి అనుకోని సంఘటన జరిగింది.రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా కావాలని కోచ్ జైసింహా డిలే చేసినట్టు ప్లేయర్లు చెబుతున్నారు. ఫ్లైట్ మిస్ అవడంతో బస్ లో హైదరాబాద్…