బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. రాజీనామాకు సంబందించి బహుజనులకు ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ చేశారు. భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితిలో విధిలేకనే…