ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో కాంగ్రెస్1000 కోట్ల స్కాం-కేటీఆర్
KTR ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల కాంగ్రెస్ కుంభకోణంపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా…