MLC Kavitha Arrest:ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృంష్టించిన డిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అదికారులు అరెస్ట్ చేసారు.కవిత నివాసంలో ఈడీ సోదాలు దాదాపుగా ఐదు గంటలు కొనసాగాయి. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొన్న అధికారులు.ఢిల్లీ నుండి వచ్చిన ఈ డీ…