Author: Editor PNT

యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరికలు

KTR:యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరికలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలి-కేటిఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను…

భూ కబ్జా ఆరోపణలను ఖండించిన ఎంపీ సంతోష్ కుమార్

తనపై వచ్చిన భూ ఆరోపణలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్పందించారు.తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు.తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ప్రెస్ నోట్…

పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ లో జరిగే లోక్ సభ ఎన్నికలకు 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గాల వారిగా ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అందరి…

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసిఆర్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ అదినేత కేసిఆర్.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజని కేసిఆర్ అన్నారు.ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు…

తన శ్రేయోభిలాషులకు ఆర్.ఎస్.ప్రవీణ్ కూమార్ విజ్ఞప్తి

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ అదినేత కేసిఆర్ ప్రకటించారు.చట్ట సభల్లో బహుజన వాదం బలంగా వినిపించాలంటే నాగర్ కర్నూల్ లో తనను గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు,…

మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దశలవారీగా కేసీఆర్ ప్రకటిస్తున్నారు.తాజాగా మరో ఇద్దరిని ప్రకటించారు ఇందులో మెదక్ నుండి వెంకట్రామి రెడ్డి,నాగర్ కర్నూల్ నుండి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో నిలువనున్నారు. ఇదిలా ఉండగా పార్టీలోని కీలక నేతలు పార్టీ మారడం…

సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట డిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు నిరాశే మిగిల్చిది.ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన కవిత కవితకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట.క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన…

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.సోదాల అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అదికారులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ ప్రధాన కార్యాలయంకు వెనుక…

ఓటుకు లక్ష పంచినా పిఠాపురంలో జనసేనదే గెలుపు-పవన్ కళ్యాణ్

Pawan Kalyan ఓటుకు లక్ష పంచినా పిఠాపురంలో జనసేనదే గెలుపు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానువిద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాంవంగా గీత, చలమలశెట్టి సునీల్ భవిష్యత్తులో జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాకాకినాడ లోక్ సభ స్థానం జనసేన…

సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించిన కేటీఆర్

అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సందించిన ప్రశ్నలు ముఖ్యమంత్రి గారు..రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు…