Author: Editor PNT

విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిచిన చంద్ర బాబునాయుడు..తొలి ప్రతి స్వీకరించిన పవన్ కళ్యాణ్

chandrababu naidu విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిచిన చంద్ర బాబునాయుడు విధ్వంసం.. కూల్చివేతలతో మొదలైన వైసీపీ పాలన త్వరలో కూలిపోతుందని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులేనని ప్రజాస్వామ్య విలువలు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల…

పదేళ్లు నేనే సీఎం..రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగుతానని అన్నారు.తెలంగాణ లో పదేళ్ళపాటు ఇందిరమ్మ రాజ్యం అమలవుతుందని ధీమాగా చెప్పారు.అయితే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ…

సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేరు చేతకాకపోతే ముఖ్యమంత్రి గా తనకు భాద్యతలు అప్పగించాలని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు… రాష్ట్ర రాజాకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా నడుస్తుండగా మరోవైపు రాజకీయ సమీకరణాలు…

కేసీఆర్ పై అసెంబ్లీలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేది అని కానీ ప్రజలపై రైతులపై ప్రతిపక్షాలకు ఏ మాత్రం గౌరవం లేదని సీఎం రేవంత్…

భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం

భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. గత జాతరలో…

మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బృందం నల్లగొండకు బీఆర్ఎస్ నేతలు

రాష్ట్రంలో ఒకేరోజు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ విడిచి జిల్లాల బాట పట్టారు.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు,ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లగా,ఇటు నేతలు నల్లగొండ బయలుదేరారు.నల్లగొండ లో…

బాల్క సుమన్ కు పోలీసుల నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద కేసు నమోదు చేశారు. మంచిర్యాల కాంగ్రెస్ నాయకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఈమేరకు మంచిర్యాల ఎస్సై బాల్క సుమన్…

బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

అసెంబ్లీలో బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ అసెంబ్లీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ ప్రసంగం లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు.ఇందులో ముఖ్యంగా అప్పటి…

నల్లకండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

నల్లకండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బాగంగా ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బిఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు.శాసన మండలిలో కౌన్సిల్ పోడియం దగ్గర బిఆర్ఎస్…

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబా ఫసియుద్దీన్

బీఆర్ఎస్ పార్టీకి షాక్…రాజీనామా చేసిన మాజీ GHMC డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబా ఫసియుద్దీన్ Baba Fasiuddin బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి మరో లీడర్ గుడ్ బై చెప్పాడు.GHMC మాజీ డిప్యూటీ…