mlc kavitha

మార్చ్ 23 వరకు ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈ డీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మార్చ్ 23 వరకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును అనుమతి కోరింది డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏడు రోజులు రిమాండ్ విధించిన కోర్టు ఈనెల 23 వారికి ED కస్టడీ అనుమతి ఇచ్చింది.

ఈడీ విజ్ఞప్తి మేరకు మార్చ్ 23 వరకు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఈడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కస్టడీలో ఉన్న సమయంలో ప్రతి రోజు కుటుంబ సభ్యులను ,న్యాయవాదులను కలుసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది అదేవిధంగా ఇంటి భోజనం కు అనుమతి ఇచ్చింది కోర్టు..

ఇక శుక్రవారం నాడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు డదపు ఐదు గంటలకు పైగా సోదాలు నిర్వహించి విచారించారు.అనంతరం సాయంత్రం ఐదు గంటల తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అరెస్ట్ చేసి నేరుగా ప్రత్యేక విమానంలో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తరలించారు.ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.మార్చ్ 23 వరకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును అనుమతి కోరింది.ఈడీ విజ్ఞప్తి మేరకు మార్చ్ 23 వరకు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఈడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ప్

Share