రాబోయే పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.నియోజక వర్గాల వారిగా సమావేశాలు నిర్వహించిన అనంతరం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసారు.ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
ఇందులో నలుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా ఐదుగురు కొత్తగా పార్టీ నుండి బరిలో దిగుతున్నారు.
1)ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్ .టి )మాలోత్ కవిత
3) కరీంనగర్ -బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్ .
9) నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్