రిజర్వేషన్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయం పై ఈ నెల ఎనిమిదో తేదీన ధర్నా చౌక్ లో నిరసన
MLC Kavitha రిజర్వేషన్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయం పై ఈ నెల ఎనిమిదో తేదీన ధర్నా చౌక్ లో నిరసన ప్రజాప్రతినిధుల విషయమై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము.. ఓటుకు నోటు కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి…