Month: March 2024

బీఆర్ఎస్ నేతల పార్టీ మార్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్

KTR: బీఆర్ఎస్ నేతల పార్టీ మార్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.పదేళ్లు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.ఇప్పటికే కీలక నేతలు…

బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్..

Kadiyam Kavya బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్ వరంగల్ లోకసభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్న కావ్య బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్ ఇచ్చింది. మే 13 , 2024 నాడు…

ఐపీఎల్ చరిత్ర లో సన్ రైజర్స్ రికార్డుల మోత

IPL సీజన్ 17 లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మద్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పరుగుల వరద కురిపించింది.ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్…

తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత రిమాండ్ తీహార్ జైలుకు తరలించనున్న అధికారులు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ కవితను తీహార్ జైలుకు…

కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యే ముందు ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈడీ తనపై నమోదు చేసిన కేసును మనీ…

యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరికలు

KTR:యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరికలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలి-కేటిఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను…

భూ కబ్జా ఆరోపణలను ఖండించిన ఎంపీ సంతోష్ కుమార్

తనపై వచ్చిన భూ ఆరోపణలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్పందించారు.తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు.తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ప్రెస్ నోట్…

పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ లో జరిగే లోక్ సభ ఎన్నికలకు 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గాల వారిగా ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అందరి…

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసిఆర్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ అదినేత కేసిఆర్.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజని కేసిఆర్ అన్నారు.ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు…

తన శ్రేయోభిలాషులకు ఆర్.ఎస్.ప్రవీణ్ కూమార్ విజ్ఞప్తి

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ అదినేత కేసిఆర్ ప్రకటించారు.చట్ట సభల్లో బహుజన వాదం బలంగా వినిపించాలంటే నాగర్ కర్నూల్ లో తనను గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు,…