Month: February 2024

గంజాయితో పట్టుబడ్డ షణ్ముక్

shanmukh గంజాయితో పట్టుబడ్డ షణ్ముక్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గంజాయితో పోలీసులకు చిక్కాడు.వివరాల్లోకి వెళితే షణ్ముక్ సోదరుడు సంపత్ వినయ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు ఎంగేజ్మెంట్ కూడా అయింది అయితే మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో మోసపోయానని గ్రహించిన…

లిక్కర్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు పంపింది. ఇదివరకు ఒకసారి ఎమ్మెల్సీ కవిత ఇంటివద్దనే స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ నెల అంటే ఫిబ్రవరి 26 న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించింది.దేశవ్యాప్తంగా…

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

kcr birthday ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్ లో జరిగిన సంబురాల్లో పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకత్వం,పార్టీ శ్రేణులు.. ఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా పత్రాలు,దివ్యాంగులకు వీల్ చైర్లు అందించిన కేటీఆర్.. 70 కిలోల భారీ కేక్ కట్…

కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక విధానం-ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha తలాతోక లేని తీర్మానంతో కులగణన ఎలా చేస్తారు కులగణనకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక విధానమని కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అని బీసీ సబ్ ప్లాన్ కు కూడా…

అసెంబ్లీలో కులగణన తీర్మానం చారిత్రకఘట్టం-మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar అసెంబ్లీలో కులగణన తీర్మానం చారిత్రకఘట్టం-మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతొ మాకంతా అన్న విధంగా…

ఉచిత కరెంట్..ఆధార్ లింక్ తప్పనిసరి

ఆధార్ లింక్ ఉంటేనే ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుండగా మరో గ్యారెంటి అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గృహజ్యోతి పథకం లో బాగంగా…

హైదరాబాద్ ఉమెన్స్ టీమ్ హెడ్ కోచ్‌పై హెచ్‌సీఏ వేటు

హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు వెళ్ళిన విమెన్స్ టీమ్ కి అనుకోని సంఘటన జరిగింది.రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా కావాలని కోచ్ జైసింహా డిలే చేసినట్టు ప్లేయర్లు చెబుతున్నారు. ఫ్లైట్ మిస్ అవడంతో బస్ లో హైదరాబాద్…

విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిచిన చంద్ర బాబునాయుడు..తొలి ప్రతి స్వీకరించిన పవన్ కళ్యాణ్

chandrababu naidu విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిచిన చంద్ర బాబునాయుడు విధ్వంసం.. కూల్చివేతలతో మొదలైన వైసీపీ పాలన త్వరలో కూలిపోతుందని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులేనని ప్రజాస్వామ్య విలువలు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల…

పదేళ్లు నేనే సీఎం..రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగుతానని అన్నారు.తెలంగాణ లో పదేళ్ళపాటు ఇందిరమ్మ రాజ్యం అమలవుతుందని ధీమాగా చెప్పారు.అయితే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ…

సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేరు చేతకాకపోతే ముఖ్యమంత్రి గా తనకు భాద్యతలు అప్పగించాలని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు… రాష్ట్ర రాజాకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా నడుస్తుండగా మరోవైపు రాజకీయ సమీకరణాలు…